గడ్డం వివేకానంద్ గారి విజయాలు::
జాయింట్ ప్రెస్మీట్@ వివేక్ నివాసం :
- మోహన్ జోషి aicc అబ్జర్వర్
- చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి మంచి స్పదన ఉంది.
- మూడు స్థానాల్లో 100 శాతం కాంగ్రెస్ గెలుపు ఖాయం.
- తెలంగాణ అంతటా కాంగ్రెస్ గెలుపుకు ఈ మూడు స్థానాలు నుంచే ప్రారంభం అవుతుంది.
- వివేక్.. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి
- తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి కేసీఆర్
- కేసీఆర్ కమిషన్ ల వైపు ఉండే వ్యక్తి
- టీపీసీసీ రేవంత్ చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది.
- మిషిన్ భగీరథ 70వేల కోట్ల స్కాం
- చెన్నూరు లో బాల్క సుమన్ అవినీతిలో మునిగిపోయిండు.
- చిన్న రాష్ట్రం ఉంటే అభివృద్ధి చెందుతుంది అని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది.
- చెన్నూరు నియోజకవర్గం లో మా గెలుపు ఖాయం మార్పు కోసం జనం నన్ను కోరుకుంటున్నారు.
- చెన్నూరు,బెల్లపల్లి,మంచిర్యాల లో సైతం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
- తుగ్లక్ ముఖ్యమంత్రి రి డిజైన్ పేరుతో ప్రాజక్ట్ లు కట్టి రైతులను ఆగం చేసిండు.
- ప్రేమ సాగర్ రావ్ మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి
- TRS ను ఓడించడానికి ముగ్గురం ఒకటయ్యాము
- బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల లో గెలుపుకు కృషి చేస్తాము.
- మా లక్ష్యం, పోరాటం ఒకటే కేసీఆర్ పై విజయం.
- కాళేశ్వరం ప్రాజెక్టు తో మంచిర్యాల టౌన్ మునిగింది ప్రజలంతా ఇబ్బంది పడ్డరు
- ప్రేమ సాగర్ రావ్ మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి
- గడ్డం వినోద్ బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి
- దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి లో చేసింది ఏమి లేదు
- ఊర్లో రోడ్లు ,మోరీలు , అభివృద్ధి ఏమి లేదు
- నేను నా తమ్ముడు సూట్ కేస్ ల లో డబ్బులు తెచ్చి పంచుతున్నాం అంటున్నాడు మల్లా నువ్ చేస్తుంది ఏంటి.
- దుర్గం చిన్నయ్య ఖేల్ ఖతం బేకర్ ఆరోపణలు చేయడం
క్యాథన్ పల్లి మున్సిపాలిటీ, గద్ద రాగడి :
- Mp గా ఉన్నపుడు క్యాథన్ పల్లి రైల్వే గేటు, గోదావరిఖనిలో రైల్వే బ్రిడ్జి సాంక్షన్ చేయించిన ఇంకా పూర్తి కాలే
- రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ని 5 వేల కోట్ల తో తీస్కొచాను.
- ఇంటర్ సిటీ ట్రైన్ ను నేనే తీస్కొచాను...ఇవ్వని చేసిన అయిన సుమన్ కు సోయి లేదు.
- 100 కేసులన్న బాల్క సుమన్ కు వేయి కోట్లు ఎలా వచ్చాయి అని ప్రజలు సుమన్ నిలదియ్యాలి.
- కాళేశ్వరం కు లక్ష కోట్లు ఖర్చు చేసి సక్సెస్ అయిందని కేసీఆర్ అన్నాడు..కానీ బ్యాక్ వాటర్ తో ప్రాంతాలన్ని మునుగుతున్నాయి
- బంగారం తెలంగాణ అని బంగారు కుటుంబం చేసుకున్నాడు కేసీఆర్
- పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు లేవు.
- కేసీఆర్, KTR ,హరీష్ రావు ,కవిత, సడ్డకుడు సడ్డకుడి కొడుకు ఫామ్ హౌజ్ లు ఉన్నాయి
- 100ఎకరాల్లో ఒక్కొకరి ఫామ్ హౌజ్ లు కట్టించిండు
- నిన్న నామినేషన్ టైం లో సుమన్ గందరగోళం చేసిండు
- కాంగ్రేస్ కార్యకర్తను బట్టలుడదీసి కొడ్తా అన్నాడు నువ్ చేసే ఇసుక దందా చూసి ని తండ్రి లాంటి కేసీఆర్ నీ బట్టలిప్పి కొడతాడు.